About

మా https://biggbossteluguupdates.com/ కేవలం Bigg Boss అనే తెలుగు రియాలిటీ షో ను మాత్రమే కవర్ చేస్తుంది. ఇంకా ఏ ఇతర న్యూస్ కు సంబంధించి ఇక్కడ ఉండదు. బిగ్ బాస్ 7వ సీసన్ తో మొదలుపెట్టి రానున్న సీసన్స్ వరకు కూడా ఈ మా బ్లాగ్ ను కొనసాగించాలనే దృష్టితో నిర్మించడం ఐనది. Bigg Boss మొత్తం షో ని తెలుగు లో కవర్ చేసే ఒకేఒక వెబ్సైటు మాది.

ఈ మా బ్లాగ్ లో Bigg Boss Telugu కు సంబంధించిన వివరాలు వీడియోల రూపంలో, అలాగే మా ఉదేశ రూపంలో తెలియజేస్తాం. ఇందులో ఎలాంటి copyright కంటెంట్ ను ప్రమోట్ చెయ్యము. అలాగే దానికి సంబంధించిన లింక్స్ కూడా ఇవ్వము. Bigg Boss Telugu కు సంబంధించి జనాలకు ఉన్న సందేహాలు, ఇంకా ఎక్కువ వివరాలు అందించాలనే ఉద్దేశం తో మాత్రమే ఇది మొదలుపెట్టాము.

మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాము, అలాగే ఇందులో రాయబడిన కంటెంట్ కోసం మీకు ఎలాంటి కంప్లైంట్స్ ఉన్న సరే Contact Us page ద్వారా మాకు తెలపగలరు.