బిగ్ బాస్ 7 నిఖిల్ విజయేంద్ర సింహ బయోగ్రఫీ, ఏజ్, మూవీస్, ఫామిలీ – Bigg Boss 7 Nikhil Biography

Bigg Boss

Updated on:

బిగ్ బాస్ 7 నిఖిల్ Biography

నిఖిల్ విజయేంద్ర సింహ అలియాస్ nikhiluuuu బిగ్ బాస్ 7 తెలుగు లో 7 వ కంటెస్టెంట్ గా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ హౌస్ లోకి వెళ్ళాడు. యూట్యూబ్ చూసేవాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు ఆయన నిఖిల్ యూట్యూబ్ ఛానల్ కనిపించే ఉంటుంది. సెలబ్రిటీస్ తో అడపాదడపా ఇంటర్వూస్ చేస్తూ ఒక యూట్యూబర్ గా ఎదిగాడు నిఖిల్. బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ నిఖిల్ బయోగ్రఫీ ….

బిగ్ బాస్ 7 నిఖిల్ పర్సనల్ లైఫ్ – Bigg Boss 7 Nikhil Personal Life

పేరు  నిఖిల్ విజయేంద్ర సింహ
పుట్టిన రోజు 18/09/1996
సొంత ఊరు వైజాగ్
తండ్రి రియల్ ఎస్టేట్
తల్లి NGO వర్కర్
వృత్తి యూట్యూబర్, హోస్ట్ (Host)
చదువు B.Com
కాలేజీ గీతం యూనివర్సిటీ, వైజాగ్
బ్రదర్స్/సిస్టర్స్ బ్రదర్ -1,  సిస్టర్ – 1

బిగ్ బాస్ 7 కు గాను నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీస్కుంటున్నాడో తెలుసా?

బిగ్ బాస్ 7 కు వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే ….

బిగ్ బాస్ 7 నిఖిల్ ఎర్లీ లైఫ్ & ఎడ్యుకేషన్

నిఖిల్ పుట్టింది వైజాగ్ లో. స్కూల్, కాలేజీ అంత కూడా వైజాగ్ లోనే కొనసాగించాడు. వైజాగ్ రుషికొండ దగ్గర లో గల గీతం యూనివర్సిటీ లో చదువుకుని ఆ తరువుత వైజాగ్ కు షిఫ్ట్ అయ్యాడు. తండ్రి రియల్ ఎస్టేట్ అవ్వడం వాళ్ళ హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. తల్లి ఒక ప్రముఖ NGO లో పని చేసేవారు.

చిన్నప్పటినుంచి నిఖిల్ కు స్టేజి షోస్, డాన్సులు అంటే ఇష్టం. కాలేజీ లో ఉన్నప్పుడు కూడా కల్చరల్ ఈవెంట్స్ లో కూడా చాల ఉత్సాహం గా పార్టిసిపేట్ చేసేవాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాక నిఖిల్ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు.ప్రస్తుతం బిగ్ బాస్ 7 లో ఒక కంటెస్టెంట్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

బిగ్ బాస్ 7 నిఖిల్ ప్రొఫెషనల్ కెరీర్ – Bigg Boss 7 Nikhil Professional Career

2018 లో హైదరాబాద్ వచ్చాక నిఖిల్ kaasko అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ ఛానల్ కు 4,70,000 మందికి పైగా subscribers ఉన్నారు. జాహ్నవి నటించిన మహాతల్లి అనే ఛానల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాడు. ప్రస్తుతం ఇప్పుడు నిఖిల్ కు రెండు యూట్యూబ్ చానెల్స్ ఉన్నాయి.

ప్రముఖ సెలబ్రిటీస్ తో పరిచయం ఉండడం వాళ్ళ నిఖిల్ కంటెంట్ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. తనకి ఉన్న కనెక్షన్స్ ఉపయోగించుకుని తన కెరీర్ ని డెవలప్ చేసుకున్నాడు. గెస్ట్స్ తో సరదాగా ఉండే ప్రాంక్స్, ఫన్నీ వీడియోస్ చెయ్యడం వాళ్ళ నిఖిల్ కు సక్సెస్ లభించింది.

నిఖిల్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసాడు. అందులో రాయుడు చిత్రాలు అనే వెబ్ సిరీస్ ని కూడా ప్రొడ్యూస్ చేసాడు. అందులో మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల కూడా ఆక్ట్ చేసారు.

యాక్టింగ్ డెబ్యూ మహాతల్లి
ప్రొడక్షన్ డెబ్యూ రాయుడు చిత్రాలు
యూట్యూబ్ చానెల్స్ Kaasko

nikhiluuuuuuuu

ఇంస్టాగ్రామ్ insta
ఫేస్బుక్ fb

 

బిగ్ బాస్ 7 తెలుగు నిఖిల్ ఫొటోస్ విత్ ఫామిలీ – Bigg Boss 7 Nikhil Photos

Bigg Boss 7 Telugu nikhil 2
Bigg Boss 7 Telugu nikhil with mother

బిగ్ బాస్ 7 నిఖిల్

Bigg Boss 7 Telugu nikhil 3

Bigg Boss 7 Telugu nikhil 4

Bigg Boss 7 Telugu nikhil 5
Bigg Boss 7 Telugu Nikhil with Sai Dharam Tej

Leave a Comment