బిగ్ బాస్ అన్షు రెడ్డి బయోగ్రఫీ, ఏజ్, సీరియల్స్, మూవీస్, ఫామిలీ – Bigg Boss 7 Anshu Reddy Biography

Bigg Boss

Updated on:

Bigg boss 7 anshu reddy biography

బిగ్ బాస్ 7 లో వ కంటెస్టెంట్ గా సీరియల్ నటి అన్షు రెడ్డి హౌస్ లోకి వెళ్లడం జరిగింది. ఈమె సీరియల్స్ చూసేవాళ్లకు సుపరిచితురాలు. తెలుగు లోనే కాక తమిళ్ లో కూడా పలు సీరియల్స్ లో నటించింది. బిగ్ బాస్ 7 అన్షు రెడ్డి బయోగ్రఫీ, ఏజ్, నటించిన సీరియల్స్, ఫామిలీ వివరాలు క్లుప్తంగా మీకోసం.

బిగ్ బాస్ 7 అన్షు రెడ్డి పర్సనల్ లైఫ్ – Bigg Boss 7 Anshu Reddy Personal Life

పేరు తాండ్ర అన్షు రెడ్డి
ముద్దు పేరుఅన్షు, అను
D.O.B29/01/1992
సొంత ఊరుసిద్దిపేట్, తెలంగాణ
వయసు31
పేరెంట్స్తల్లి – వాని
తండ్రి – సుధాకర్ రెడ్డి
బ్రదర్స్ / సిస్టర్స్అన్నయ్య – వినయ్ రెడ్డి
చెల్లి – అమూల్య రెడ్డి
కాలేజీ దుర్గాబాయి దెష్ముఖ్ కాలేజీ అఫ్ విమెన్
ప్రొఫెషన్
సీరియల్ యాక్ట్రెస్
ఎత్తు5 ft 4 inches
బరువు60 kgs
సోషల్ మీడియాఇంస్టాగ్రామ్ అకౌంట్
యూట్యూబ్ ఛానల్

బిగ్ బాస్ 7 అన్షు రెడ్డి ఎడ్యుకేషన్ Bigg Boss 7 Anshu Reddy Childhood & Early Life

అన్షు రెడ్డి పుట్టింది సిద్దిపేట్ లో ఆయన సరే తండ్రి హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వడం ద్వారా అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ చూపించడం తో ఫామిలీ లో కూడా సపోర్ట్ లభించింది. స్కూల్ అయిపోయాక హైదరాబాద్ షిఫ్ట్ ఆయన తర్వాత దుర్గాబాయి దెష్ముఖ్ కాలేజీ అఫ్ విమెన్ లో డిప్లొమా పూర్తి చేసింది.

కాలేజీ లో కూడా పలు కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చెయ్యడం తో అందరికి అన్షు లోని టాలెంట్ తెలిసింది. కాలేజీ చదువుతుండగానే ETV లో వచ్చిన స్టార్ మహిళా అనే ప్రోగ్రాం కు కంటెస్టెంట్ గా వెళ్ళింది. అందర్నీ ఆకట్టుకుని సీరియల్స్ లో ఛాన్స్ కొట్టేసింది. షో అయ్యాక ఈటీవీ మానేజ్మెంట్ వాళ్ళు భార్యామణి సీరియల్ లో ఆక్ట్ చేయడానికి కాను ఆడిషన్ కి రమ్మని కాల్ చేసారు.

ఆలా 2014 లో భార్యామణి అనే సీరియల్ ద్వారా బుల్లి తెర అరంగ్రేటం చేసింది. తరువాత పలు చానెల్స్ లో సీరియల్స్ లో యాక్ట్ చేసి తెలుగు మరియు తమిళ్ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

బిగ్ బాస్ 7 కు గాను నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీస్కుంటున్నాడో తెలుసా?

బిగ్ బాస్ 7 అన్షు రెడ్డి సీరియల్స్ – Bigg Boss 7 Anshu Reddy Professional Career

భార్యామణి ( డెబ్యూ 2014 )తెలుగు
గోకులంలో సీతతెలుగు
ఇద్దరు అమ్మాయిలుతెలుగు
సూర్యవంశంతెలుగు
కధలో రాజకుమారితెలుగు
రాజా రాణితమిళ్
గోపురంగల్ శైవతిల్లైతమిళ్

2014 లో అదృష్టం తో వచ్చిన ఛాన్స్ ను అన్షు చాల చక్కగా ఉపయోగించుకుంది. అందులో నటిస్తూనే ఈటీవీ, జీ టీవీ, మా టీవీ లో సీరియల్స్ ఛాన్స్ కొట్టేసింది. తెలుగు లోనే కాక తమిళ్ లో కూడా రెండు సీరియల్స్ లో యాక్ట్ చేసే అవకాశం దక్కించుకుంది.

బిగ్ బాస్ 7 అన్షు రెడ్డి ఫొటోస్ – Bigg Boss 7 Anshu Reddy Photos

anshu reddy photos 7

anshu reddy photos 6

anshu reddy photos 4

anshu reddy photos 3

anshu reddy photos 2

anshu reddy photos 1

Leave a Comment