బిగ్ బాస్ 7 కు గాను నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీస్కుంటున్నాడో తెలుసా? – Bigg Boss 7 Telugu Nagarjuna’s Remuneration

Bigg Boss

Updated on:

Bigg Boss 7 Telugu Nagarjuna Remuneration

బిగ్ బాస్ తెలుగు 7వ సీసన్ తొందర్లోనే మొదలుకానుంది. మాకు ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 3 ఆదివారం సాయంకాలం ఈ సీసన్ బిగ్ బాస్ యొక్క మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. బిగ్ బాస్ 7 ప్రోమోలో ఈ సీజన్లో కు కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా వ్యవహరిస్తారని స్పష్టం చేయడమైనది.

క్రిందటి సీజన్లో కు వచ్చిన నెగటివిటీ ను ఎదుర్కొనేందుకు ఈ సీసన్ ను సరికొత్తగా మారుస్తున్నట్టు తెలుస్తుంది. కొత్త రూల్స్, కొత్త కంటెస్టెంట్స్ కాకుండా మొత్తాన్ని రివర్స్ చేసే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ bigg boss season 7 Telugu లో సరికొత్త అంశాలతో ముందున్న క్రేజ్ ను తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బిగ్ బాస్ 7 లేటెస్ట్ ప్రోమో :

Bigg Boss 7 Contestants List – బిగ్ బాస్ 7 కు వెళ్లబోయే కంటెస్టెంట్స్

బిగ్ బాస్ 7 నిఖిల్ విజయేంద్ర సింహ బయోగ్రఫీ

బిగ్ బాస్ 7 తెలుగు కు నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంత?- Bigg Boss 7 Telugu Nagarjuna’s Remuneration

Bigg Boss 7 Telugu కు గాను నాగార్జున గారు వీకెండ్ లో వచ్చే ఎపిసోడ్స్ కు గాను 15 – 20 లక్షలు వరకు తీసుకున్నారు. అయితే ఈ బిగ్ బాస్ 7 కు మాత్రం ఆయన మొత్తం సీసన్ కు గాను 20 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకోనున్నారు. Jr Ntr తర్వాత అంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నది నాగార్జున గారు మాత్రమే.

గత సీసన్ కు వచ్చిన నెగటివిటీ కి గాను అందరూ ఉహించిందనికి బిన్నంగా జరుగుతుంది. నాగార్జున గారు హోస్ట్ గా చాలావరకు విమర్శలను ఎదుర్కొన్నారు. కనుక అదే అతనికి ఆఖరి సీసన్ అని అందరూ అనుకున్నారు. అయితే అలంటి ఊహాగానాలకు తెరదించుతూ నాగార్జున గారే ఈ సీసన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తారని ఖాయం అయిపోయింది.

నాగార్జున గారు ఈ సీసన్ ను ఒక సవాల్ లా తీసుకున్నట్టు తెలుస్తుంది. హిందీ బిగ్ బాస్ లో 13 సీసన్స్ నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు లో కూడా హోస్టింగ్ అంటే నాగార్జున గారే గుర్తురావలనే కలిస్తో ఈ సీసన్ ను ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఈ సీసన్ ఎంతవరకు జనాదరణ పొందుతుందో, లేదా మల్లి నాగార్జున గారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో…..

PS: ఈ సమాచారాన్ని Deccan Chronicle official website నుంచి తీస్కోడం ఐనది….

బిగ్ బాస్ 7 కు వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే ….

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 1 తెలుగు హైలైట్స్…

2 thoughts on “బిగ్ బాస్ 7 కు గాను నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీస్కుంటున్నాడో తెలుసా? – Bigg Boss 7 Telugu Nagarjuna’s Remuneration”

Leave a Comment