బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 2 డే 1(04/09/2023) తెలుగు హైలైట్స్… నామినేషన్స్ షురూ!

Bigg Boss

Updated on:

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 1 తెలుగు హైలైట్స్

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 1 తెలుగు లో మొదటిరోజు హౌస్ లోకి నవీన్ పోలిశెట్టి ఎంట్రీ తో మొదలయ్యింది. తన మూవీ ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” ప్రమోషన్ కోసం నవీన్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు. హౌసేమట్లు ని ఆక్టివిటీ రూమ్(Activity Room) కి వెళ్ళమని బిగ్ బాస్ ఆదేశించడం తో అందరూ వెళ్లారు. చీకటి లో మాస్క్ వేస్కుని నవీన్ ముందే అక్కడ ఉన్నాడు. బయటికి వచ్చి మాస్క్ తీసాక కానీ వచ్చింది నవీన్ పోలిశెట్టి అని కంటెస్టెంట్స్ కి తెలియలేదు.

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 1 – కంటెస్టెంట్స్ కి నవీన్ పోలిశెట్టి టాస్క్

నవీన్, అనుష్క మూవీ ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” లో లేడీ లక్ సాంగ్ ఉండడం తో దానికి తగ్గట్టుగా మగ కంటెస్టెంట్స్ కు హౌస్ లో ఏ అమ్మాయి తన లేడీ లక్ అవుతుందో వాళ్ళకి బాండ్స్ కట్టవల్సింది గా నవీన్ కోరాడు.

కంటెస్టెంట్స్ ఒక్కో అమ్మాయికి మాత్రమే బ్యాండ్ కల్లాసి ఉండగా గౌతం కృష్ణ – దామినిని, అమర్ దీప్ – శోభా శెట్టీని, పల్లవి ప్రశాంత్ – రతికా రోస్ ని, శివాజీ – శుభ శ్రీని, ప్రిన్స్ యావర్ – కిరణ్ రాథోడ్ ని, టేస్టీ తేజా – షకీలాని వాళ్ళ లేడీ లక్ గా అనుకుని బాండ్స్ కట్టేసారు. అంతటితో నవీన్ ఇంటినుంచి వెళ్ళిపోతాడు.

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 3 ( డే 2 ) హైలైట్స్

బిగ్ బాస్ 7 ఎపిసోడ్ 4 తెలుగు హైలైట్స్

బిగ్ బాస్ 7 తెలుగు డే 1 హైలైట్స్

  • గౌతమ్ కృష్ణ కు నాగార్జున వేసిన సంకెళ్లు హౌస్ లో ఎవరికైనా క్యూట్ గా అనిపించిన అమ్మాయికి వేయమని చెప్పగా అది శోభా శెట్టి కి వేస్తాడు గౌతమ్.
  • హౌస్ లో ఉండే అర్హత ఎవరికీ వాళ్ళు సాధించుకోవాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తెలియజేస్తాడు.
  • ప్రశాంత్ తనకి బ్యాండ్ ఎందుకు కట్టాడో తెలుసుకునేందుకు రతిక ప్రయత్నిస్తుంది. ఆలా వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అది బిగ్ బాస్ ఎంత వరకు తీసుకెళ్తారో చూడాలి !
  • మగ హౌస్ మేట్స్ తో రాంప్ వాక్ చేయిస్తారు.
  • షకీలా చేసిన బోల్డ్ మూవీస్ కోసం టేస్టీ తేజ ప్రశ్నించగా తనకి ఆలా చేసినందుకు రిగ్రెట్ లేదని చెప్తుంది షకీలా. తాను 500 కి పైగా చిత్రాల్లో ఆక్ట్ చేసిందని చెప్తుంది షకీలా.

బిగ్ బాస్ తెలుగు డే 1 రతిక సీక్రెట్ టాస్క్

బిగ్ బాస్ తనకో సీక్రెట్ టాస్క్ ఇచ్చారంటూ అది ఎవరితో ఆయన చేయించాలని చెప్పారని రతిక శోభ శెట్టి కి చెప్తుంది. అమరదీప్, ప్రియాంక లకు గొడవ పెట్టాలని చెప్పగా, తాను ఈ టాస్క్ చెయ్యనని శోభా చెప్పేస్తుంది.

తరువాత ఇదే విషయం పల్లవి ప్రశాంత్ కు చెప్పగా, తాను కూడా ఈ టాస్క్ చేయలేనని చెప్పేస్తాడు. తరువాత టేస్టీ తేజ కు ఈ విషయం చెప్పగా తేజ “ప్రిన్స్ యావర్, గౌతమ్ ” కు మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తాడు.

ఇది తెలియని వాళ్లిదరు జిమ్ విషయం లో ప్రిన్స్ గౌతమ్ ను ఏదో అన్నాడని తేజ చెప్పగా నమ్మేసిన గౌతమ్ అందరికి పాజిటివ్ గా ఉండి సమాధానం ఇస్తా అన్నట్లు మాట్లాడతాడు.

బిగ్ బాస్ 7 week 1 నామినేషన్స్ షురూ

Bigg Boss 7 Week 1 Nominations : బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ నామినేషన్స్ మొదలయ్యాయి. నామినేషన్స్ కోసం బిగ్ బాస్ మొదటిగా శివాజీ ని ఆక్టివిటీ రూమ్ కి రమ్మని పిలుస్తాడు. హౌస్ లో ఉండడానికి అర్హత లేని ఇద్దరి పేర్లు చెప్పి వాళ్ళ ఫోటోలు చింపి నరకంలో వెయ్యాలని బిగ్ బాస్ చెప్తాడు.

శివాజీ – దామిని, గౌతమ్ ని ఎంచుకుంటాడు. దామిని పాపులర్ సింగర్ కాబట్టి తనని ఎలా ఆయన ప్రేజలు సేవ్ చేస్తారు, అలాగే గౌతమ్ యంగ్, టాలెంటెడ్ ఆర్ధికంగా స్టాల్ కాబట్టి ఎంచుకున్న అని చెప్పాడు. అలాగే దామిని అంతగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని తాను ఫీల్ అయినట్టుగా చెప్తాడు. ఇదంతా వాళ్లిదరు కన్ఫెషన్ రూమ్ లో నుంచి చూస్తుంటారు. శివాజీ బయటికి వచ్చాక వాళ్లిదరు ఫంఫ్రెండ్లీ గా తీస్కుని చర్చించుకుంటారు.

తదుపరి ప్రియాంక – ప్రశాంత్, రతిక పేర్లు చెప్తుంది. వాళ్లిదరు తనతో కలవనందుకే వారిని నామినెటే చేస్తున్నట్టు చెప్తుంది. వారిద్దరూ దీనికి అంగీకరించకపోడం తో బయటికి వచ్చాక వాళ్ళ అభిప్రాయాలూ చెప్తారు. తనకి అనిపించింది తాను చెప్పానని ప్రియాంక సమర్ధించుకుంటుంది. ఇక నుంచి గొడవలు మొదలవుతాయని ప్రియాంక భయపడుతుంది.

Bigg Boss 7 Episode 2 Telugu Highlights

Leave a Comment